Janasena Chief Pawan Kalyan made cautions and advice to the state government ahead GIS Meeting at Vizag | విశాఖ కేంద్రంగా పెట్టుబడి దారుల సదస్సు వేళ జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు వస్తున్న వారికి జనసేన స్వాగతం చెబుతోందని పవన్ పేర్కొన్నారు.

#GIS2023Vizag
#Janasena
#PawanKalyan
#YSRCP
#YsJagan
#TDP
#Andrapradesh